ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యపుతిప్పలో నిపుణుల బృందం పర్యటన

ABN, First Publish Date - 2020-11-25T05:05:28+05:30

ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు బియ్యపుతిప్పలో సేకరించిన 350 ఎకరాల స్థలాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన ఏడుగురు సభ్యుల నిపుణుల బృందం పరిశీలించింది.

ఆక్వా యూనివర్సిటీ స్థలాన్ని పరిశీలిస్తున్న నిపుణుల బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం రూరల్‌, నవంబరు 24 : ఆక్వా యూనివర్సిటీ  ఏర్పాటుకు బియ్యపుతిప్పలో సేకరించిన 350 ఎకరాల స్థలాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన ఏడుగురు సభ్యుల నిపుణుల బృందం పరిశీలించింది. విశాంక్‌ కపూర్‌ నేతృత్వంలోని ఈ బృందం వేములదీవి, చినలంక గ్రామాల్లోనూ పర్యటిం చింది. గోదావరి, సముద్రం కలిసే ప్రదేశంపై ఆరా తీశారు. రెండు గంటలపాటు ఈ బృందం పలు విష యా లపై అధ్యయనం చేసింది. బృందం వెంట డిప్యూటీ తహీ సల్దార్‌ బీఎస్‌ కందుల, సర్వేయర్‌ కుమార్‌లు ఉన్నారు. 


Updated Date - 2020-11-25T05:05:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising