ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి

ABN, First Publish Date - 2020-10-25T11:11:31+05:30

పోలియో రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలియో నిర్మూలన చైర్మన్‌ అంబికా రాజా పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కల్చరల్‌, అక్టోబరు 24 : పోలియో రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలియో నిర్మూలన చైర్మన్‌ అంబికా రాజా పిలుపునిచ్చారు. ఏలూరు రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో పోలియో నిర్మూ లనకు పోలియో ఫండ్‌ సేకరణలో భాగంగా శనివారం సాయంత్రం స్థాని కంగా సమావేశం జరిగింది. క్లబ్‌ చైౖర్మన్‌ డాక్టర్‌ రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజా మాట్లాడుతూ పోలియో నిర్మూలనలో తమ వంతు భాగంగా మూడు లక్షల విరాళం సేకరించి  అందజేస్తామన్నారు. ఇప్పటికే పోలియో నిధి కోసం నగరంలోని వివిధ షాపుల్లోనూ షాపింగ్‌ మాల్స్‌లో పల్స్‌పోలియో నిధి బాక్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలి పారు. సెక్రటరీ కె.నాగేశ్వరరావు, ట్రెజరర్‌ కృష్ణభాస్కర్‌, సీహెచ్‌ నాగ భూషణరావు, పీఎన్‌ రామ్మోహనరావు, కె.లక్ష్మీ అప్పారావు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-25T11:11:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising