ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోటారు సైకిళ్లు ఢీకొని ఇద్దరికి గాయాలు

ABN, First Publish Date - 2020-11-04T04:37:11+05:30

పొలమూరులో మలకావారి రామాలయం వద్ద మంగళ వారం మోటారు సైకిళ్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు.

ప్రమాద స్థలంలో పడిఉన్న వాహనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుమంట్ర, నవంబరు 3 : పొలమూరులో మలకావారి రామాలయం వద్ద మంగళ వారం మోటారు సైకిళ్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. పొలమూరు నుంచి బ్రాహ్మణ చెరువు వైపు వెళుతున్న స్కూటర్‌ ట్రాక్టర్‌ను తప్పించ బోయి ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దొడ్డి వెంకటరమణ తలకు తీవ్రగాయాలు అయ్యాయింద సంఘటన ప్రాంతం రక్తసిక్తమైంది. పెనుమంట్ర పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. క్షతగాత్రులను స్థానికులు ఆటోలో పెనుమం ట్రలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనతో తణుకు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తీసుకువెళ్లాలని వైద్యులు చెప్పారు. ఆ యువకుడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకట రమణ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు.

Updated Date - 2020-11-04T04:37:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising