ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

31 నుంచి పది పరీక్షలు

ABN, First Publish Date - 2020-03-08T11:53:28+05:30

స్థానిక సంస్థల ఎన్నికల భేరి మోగిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రీషెడ్యూల్‌ అయ్యాయి. తొలుత ఈ పరీక్షలను ఈనెల 23 నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు నిర్వహించేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 7 : స్థానిక సంస్థల ఎన్నికల భేరి మోగిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రీషెడ్యూల్‌ అయ్యాయి. తొలుత ఈ పరీక్షలను ఈనెల 23 నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను జారీ చేసిన విషయం విదితమే. తాజాగా సవరించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 17వ తేదీ వరకు జరుగుతాయి. సవరించిన షెడ్యూల్‌ను డీఈవో సీవీ రేణుక శనివారం పత్రికలకు విడుదల చేశారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయి. ఈనెల 31న ప్రథమ భాష పేపర్‌-1 ఏప్రిల్‌ 1న పేపర్‌-2, 3న ద్వితీయ భాష పరీక్ష, 4న ఇంగ్లీషు పేపర్‌-1, 6న పేపర్‌-2, 7న గణితం పేపర్‌-1, 8న పేపర్‌-2, 9న జనరల్‌ సైన్సు పేపర్‌-1, 11న పేపర్‌-2, 13న సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-1, 15న పేపర్‌-2, 16న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, 17న ఒకేషనల్‌ కోర్సు థియరీ పరీక్షలు జరుగుతాయని వివరించారు. 

Updated Date - 2020-03-08T11:53:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising