ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాదిలోగా 100 పడకల ఆస్పత్రి : ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-10-20T06:52:12+05:30

చింతలపూడి నియోజకవర్గ కేంద్రంలో రూ.23 కోట్ల వ్యయంతో వంద పడకల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలపూడి, అక్టోబరు 19: చింతలపూడి నియోజకవర్గ కేంద్రంలో రూ.23 కోట్ల వ్యయంతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం ఏడాదిలోపే పూర్తి చేస్తామని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా పేర్కొన్నారు. సోమవారం ఆసుపత్రికి కేటాయించిన నాలుగున్నర ఎకరాల స్థలాన్ని అధికారులతో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, 100 పడకల ఆసుపత్రికి రూ.23 కోట్లు మంజూరు చేశారని చెప్పారు.  టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తైందని త్వరలోనే నిర్మాణం ప్రారంభిస్తామన్నారు.

Updated Date - 2020-10-20T06:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising