ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం

ABN, First Publish Date - 2020-05-23T13:26:01+05:30

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కన్నకూతురి పాలిట కాలయముడయ్యాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కన్నకూతురి పాలిట కాలయముడయ్యాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కుమార్తెనే కాటేయాలనుకున్నాడు. లైంగిక వాంఛ తీర్చాలంటూ నీచానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా.. ఇతరుల దగ్గరకు కూడా వెళ్లాలంటూ వేధింపులకు గురిచేశాడు. చుట్టు పక్కల వారికి విషయం తెలియడంతో దుర్మార్గపు తండ్రి ఇంటి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-23T13:26:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising