ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమగోదావరి జిల్లాలో మరో 45 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-07-08T14:28:59+05:30

పశ్చిమగోదావరి జిల్లాలో మరో 45 కరోనా కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాజాగా మరో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏలూరులో 23, తాడేపల్లిగూడెంలో 12 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేల 112కు చేరింది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఏలూరు,  పాలకొల్లులలోని టిడ్కో హౌసింగ్ కాలనీలు కోవిడ్ కేర్ సెంటర్‌లుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  కోవిడ్ పేషెంట్ల డిశ్చార్జిలో కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. ఎటువంటి లక్షణాలు లేకపోతే,  పదిరోజుల్లోనే డిశ్చార్జి చేయాలని నిర్ణయించారు. ఏలూరు వన్‌టౌన్‌లో అధికారులు మరో వారం పాటు లాక్‌డౌన్‌ను పొడిగించారు. 

Updated Date - 2020-07-08T14:28:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising