ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసుల ఉధృతి

ABN, First Publish Date - 2020-08-07T14:27:06+05:30

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసుల ఉధృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. జిల్లాలో నిన్న 463 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16వేల696కి చేరింది. కొత్తగా  ఏలూరులో 37 భీమవరంలో  51, తాడేపల్లిగూడెంలో 34 కేసులు నమోదు అయ్యాయి. అలాగే జిల్లా కొత్తగా 32 కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తూ... 12 కంటైన్‌మెంట్‌ జోన్లను ఎత్తివేశారు.

Updated Date - 2020-08-07T14:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising