ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరులో ఐఎఫ్‌టీయూ, రైతు సంఘం నేతల ధర్నా

ABN, First Publish Date - 2020-09-14T18:34:17+05:30

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించడాన్ని వ్యతిరేకిస్తూ ఐఎఫ్‌టీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని విద్యుత్ భవన్ వద్ద ధర్నా దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించడాన్ని వ్యతిరేకిస్తూ ఐఎఫ్‌టీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని విద్యుత్ భవన్ వద్ద ధర్నా దిగారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని, నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం జీవో 22ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ నిరసనకే దిగారు.

Updated Date - 2020-09-14T18:34:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising