ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాదిగా రెడ్‌ జోన్‌లో ఉంటున్నాం

ABN, First Publish Date - 2020-05-31T09:23:15+05:30

ఏడాదిగా రెడ్‌జోన్‌లో ఉంటున్నామని, గ్రామాల్లో పోలీసుల కవాతులు, పహారా మధ్య భ యాందోళనలో బతుకుతున్నామని అమరావతి రైతు లు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 165వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు

గుంటూరు, మే 30 (ఆంధ్రజ్యోతి): ఏడాదిగా రెడ్‌జోన్‌లో ఉంటున్నామని, గ్రామాల్లో పోలీసుల కవాతులు, పహారా మధ్య భ యాందోళనలో బతుకుతున్నామని అమరావతి రైతు లు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు శనివారానికి 165వ రోజుకు చేరాయి. ఉక్కు నగరాభివృద్ధికి దాదాపు 30 వేల ఎకరాలు కావాలంటున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రాజధాని నిర్మాణం ఎన్ని ఎకరాల్లో జరగాలని ప్రశ్నించారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో తాము భూములను ఉదారంగా ఇస్తే.. పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించిన మహిళలు హిందూ దేవాలయ భూములు కాపాడుకోవడంతో పాటు అమరావతిని నిలుపుకొంటామంటూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వస్వామి ఫొటోలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 

Updated Date - 2020-05-31T09:23:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising