ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం: నారాయణస్వామి

ABN, First Publish Date - 2020-06-06T10:16:24+05:30

ముఖ్యమంత్రి జగన్‌ అన్నట్లు.. మనం చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. అక్రమ మద్యం తయారీ, రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎ్‌సఈబీ) అద్భుతంగా పనిచేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెదురుకుప్పం, జూన్‌ 5: ‘ముఖ్యమంత్రి జగన్‌ అన్నట్లు.. మనం చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. అక్రమ మద్యం తయారీ, రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎ్‌సఈబీ) అద్భుతంగా పనిచేస్తోంది.  అలాంటి ఎస్‌ఈబీ ఏర్పాటుకు సంబంధించిన జీవో 14(1/2) రద్దు చేయాలని హైకోర్టులో పిల్‌ వేయడం బాధాకరం’ అని శుక్రవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఎస్‌ఈబీ ఏర్పాటు ఉత్తర్వులపై ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇప్పటి వరకు హైకోర్టును ఆశ్రయించలేదు. కానీ సంబంధం లేని వ్యక్తి పిల్‌ దాఖలు చేయాల్సిన అవసరం ఏముంది? పిటిషనర్‌ ప్రభుత్వ ఉద్యోగి కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు లేని ఇబ్బంది ఈ పిటిషనర్‌కు ఎందుకు?’ అని నారాయణస్వామి ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-06-06T10:16:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising