వాలంటిర్ నిర్వాకం.. రోడ్డున పడిన గృహిణి కాపురం
ABN, First Publish Date - 2020-06-19T00:56:43+05:30
అనపర్తి మండలం కొప్పవరం వాలంటిర్ ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. వాలంటిర్ గోలుగూరి దుర్గారెడ్డి నిర్వాకంతో..
రాజమండ్రి: అనపర్తి మండలం కొప్పవరం వాలంటిర్ ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. వాలంటిర్ గోలుగూరి దుర్గారెడ్డి నిర్వాకంతో గృహిణి కాపురం రోడ్డున పడింది. కుతుకులూరు చెందిన పులగం సంధ్యను ఫేస్‌బుక్‌లో వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా దుర్గారెడ్డి వేధింపులు పెచ్చుమీరిపోయాయి. స్థానిక నేతలు కూడా పట్టించుకోకపోవడంతో వాలంటిర్ ఇంటి ముందు బాధిత మహిళ ధర్నాకు దిగారు. వాలంటిర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2020-06-19T00:56:43+05:30 IST