ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పని పడిగాపులు

ABN, First Publish Date - 2020-12-16T05:24:42+05:30

ఆధార్‌ అనుసం ధానం కోసం గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. మక్కువ మండలం నంద నుంచి సుమారు 25 మంది గిరిజనులు మంగళవారం ఇక్కడకు చేరుకున్నారు.

పోస్టాఫీసు ముందు నిరీక్షిస్తున్న గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి:  ఆధార్‌ అనుసం ధానం కోసం గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు.  మక్కువ మండలం నంద నుంచి సుమారు 25 మంది గిరిజనులు మంగళవారం ఇక్కడకు చేరుకున్నారు.  విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో వారికి ఆధార్‌ పనులు జరగలేదు.  వైసీపీ నేత శంబంగి వేణుగోపాలనాయుడు, సీఐ కేశవ రావు, వ్యాపారవేత్త ముత్యాలు,  ఆర్టీసీ ఉద్యోగి వెంకటేశ్వరరావు, రిటైర్డ్‌ టీచర్‌ అన్వర్‌బాషా, సామాజిక కార్యకర్త కృష్ణదాసు స్పందించి వారికి భోజన, వసతి కల్పించి దుప్పట్లు అందించారు. 


 

 

Updated Date - 2020-12-16T05:24:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising