ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నిబంధనలను అమలుచేస్తున్నాం

ABN, First Publish Date - 2020-12-01T05:09:39+05:30

కార్తీకమాసం సందర్భంగా ఆలయాల్లో ఖచ్చితమైన కరోనా నిబంధనలను దేవదా యశాఖ ఇన్‌స్పెక్టర్లు, ఈవోల ద్వారా అమలు చేస్తున్నట్లు దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సీహెచ్‌ రంగారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట రూరల్‌: కార్తీకమాసం సందర్భంగా ఆలయాల్లో ఖచ్చితమైన కరోనా నిబంధనలను దేవదా యశాఖ ఇన్‌స్పెక్టర్లు, ఈవోల ద్వారా అమలు చేస్తున్నట్లు దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సీహెచ్‌ రంగారావు అన్నారు. సోమవారం మండలంలోని సన్యాసయ్యపాలెం సన్యాసేశ్వరస్వామి ఆలయాన్ని  తనిఖీ నిర్వహించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కరోనా నిబంధనలు అమలు జరుగుతున్నదీ, లేనిదీ పరిశీలించారు.


Updated Date - 2020-12-01T05:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising