ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఐటీయూసీ నిరసన

ABN, First Publish Date - 2020-09-29T12:01:27+05:30

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై ప్రతిఒక్కరూ నిరసించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్‌ కోరారు. ఈ మేరకు సోమవారం లోయర్‌ ట్యాంకు రోడ్డుపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాసన్న పేట: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై ప్రతిఒక్కరూ నిరసించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్‌ కోరారు. ఈ మేరకు సోమవారం లోయర్‌ ట్యాంకు రోడ్డుపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర సర్కార్‌ కార్పొరేట్ల జపంతో తరించిపోతుందన్నారు.


దీనిలో భాగంగా ప్రజా కార్మిక రైతులకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందిస్తున్నారని ఆరోపించారు.  ఇకనైనా మోదీ సర్కార్‌ ఈ చర్యలను ఉపసంహరించుకోకపోతే  అన్ని సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఏఐటీయూసీ ప్రతినిధులు రంగరాజు, జీవన్‌, అప్పన్న, జగన్నాఽథం పాల్గొన్నారు.  

Updated Date - 2020-09-29T12:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising