ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పౌష్టికాహారం కిట్లు పంపిణీ

ABN, First Publish Date - 2020-09-23T11:36:01+05:30

గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు మంగళ వారం సంపూర్ణ పోషణ పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మెరకముడిదాం, సెప్టెంబరు 22: గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు మంగళ వారం సంపూర్ణ పోషణ పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు.   ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకం   ప్రారంభించిందని శింగవరంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల విశ్వేశ్వరరావు తెలిపారు.  ఈ కార్యక్ర మంలో ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-23T11:36:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising