ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాముకాటుకు వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-10-01T11:28:25+05:30

నారాయణప్పవలసకి చెందిన పూడి అప్పలస్వామి (64) బుధవారం సాయంత్రం పాముకాటుకు గురై మృతిచెందాడు. మేకలను మేతకు తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా పంతులుగారి పొలం సమీపంలో పాముకాటువేయడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి/రూరల్‌, సెప్టెంబరు 30 : నారాయణప్పవలసకి చెందిన పూడి అప్పలస్వామి (64) బుధవారం సాయంత్రం పాముకాటుకు గురై మృతిచెందాడు. మేకలను మేతకు తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా పంతులుగారి పొలం సమీపంలో పాముకాటువేయడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికు లు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న కుటుంబ సభ్యులు అప్పలస్వామిని బొబ్బిలి ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేక పోయింది.  ఆయనకు భార్య సీతమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు.   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ తెలిపారు.

Updated Date - 2020-10-01T11:28:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising