ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాజిక దూరంతోనే కరోనా కట్టడి

ABN, First Publish Date - 2020-03-30T11:05:17+05:30

సామాజిక దూరం పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజపతి నగరం/ దత్తిరాజేరు, మార్చి 29: సామాజిక దూరం పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. ఆదివారం స్థాని క దిగువవీధిలో రేషన్‌ డిపో వద్ద రేషన్‌ సరుకుల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా నేప థ్యంలో పేదలకు ఏప్రిల్‌కు సంబంధించి నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్ర మంలో తహసీల్దార్‌ మరడాన అరుణకుమారి, డీటీ కె.సత్యనారాయణ, సీఎస్‌డీటీ రవి శంకర్‌, నేతలు గార తవుడు, బెల్లాన త్రినాథరావు, మండల సురేష్‌ తదితరులు పాల్గొ న్నారు. అనంతరం దత్తిరాజేరు మండలం పోరలి గ్రామంలో రేషన్‌ సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మంత్రి అప్పలనాయుడు, మిత్తిరెడ్డి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-30T11:05:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising