ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి యాజమాన్యంపై రైతులకు శిక్షణ

ABN, First Publish Date - 2020-11-14T04:57:32+05:30

ఆంధ్రప్రదేశ్‌ సమీకృత సాగునీరు, వ్యవశాయ పరివర్తన పథకంలో భా గంగా జిల్లా నీటి యాజమాన్య శాఖ సౌజన్యంతో జామి మండలంలోని చింతాడ రాముడుబండ, నమశ్శివాయ ఆయకట్టు రైతులకు సాగునీటి నిర్వహణపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట రూరల్‌(జామి): ఆంధ్రప్రదేశ్‌ సమీకృత సాగునీరు, వ్యవశాయ పరివర్తన పథకంలో భా గంగా జిల్లా నీటి యాజమాన్య శాఖ సౌజన్యంతో జామి మండలంలోని చింతాడ రాముడుబండ, నమశ్శివాయ ఆయకట్టు రైతులకు సాగునీటి నిర్వహణపై  ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ పీపుల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో జిల్లా జలవనరులు, జలగణన ఉపసంచాలకులు కె.ఎస్‌.శాస్ర్తి మాట్లాడుతూ వ్యవశాయంలో సాగునీటి వినియోగంపై రైతులకు మెలకువలు తెలియజేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషిచేస్తున్నామన్నారు. నీటి అవసరాన్ని ఏఏ సమయంలో తగ్గించుకోవాలనే అంశాలపై నిపుణులు పలు సూచనలు చేశారు. ఉద్యానశాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలు, రాయితీలను వివరించారు.  కార్యక్రమంలో  ఉద్యానశాఖ ఏడీ లక్ష్మీ, ఐఐఏటీ ఏడీ సత్యనారాయణ, జిల్లా భూగర్భ జలశాఖ ఏడీ రమణమూర్తి, ఆర్‌పీ శంకర్‌రావు, డైరెక్టర్‌ పి.కె.ప్రకాష్‌, వరహాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-14T04:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising