ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగునీటి కోసం రైతుల పాట్లు

ABN, First Publish Date - 2020-08-04T10:31:56+05:30

తోటపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉన్నా సాగునీటి కోసం మండల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరుగుబిల్లి, ఆగస్టు 3 : తోటపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉన్నా సాగునీటి కోసం మండల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిధుల కొరతతో కనీసం పిచ్చి మొక్కలు, పూడికతీత పనులు చేయలేని పరిస్థితి. ఒకవైపు పర్యవేక్షణ, మరోవైపు నిధుల కొరతతో అంతగా అధికారులు దృష్టి సారించడం లేదు. దీంతో రైతులే స్వచ్ఛందంగా నిధులు సమకూర్చుకుని కాలువలను శుభ్రం చేసుకుంటున్నారు. సోమవారం కొంకడివరం, సీతారాంపురం గ్రామా లకు చెందిన రైతులు స్వచ్ఛందంగా పూడికతీ తలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌ అల్లు అప్పలనాయుడు మాట్లాడుతూ సుమారు 200 ఎకరాలకు పైగా సాగునీరందాల్సి ఉన్నా అందని పరిస్థితి ఏర్పడిందరనన్నారు. సాగునీరును మళ్లించేందుకు రైతులే సొంతంగా నిధులు సమకూర్చుకుని పనులు నిర్వహించుకుంటున్నారన్నారు.

Updated Date - 2020-08-04T10:31:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising