ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్ల తహసీల్దారుపై సస్పెన్షన వేటు

ABN, First Publish Date - 2020-11-28T03:59:28+05:30

గుర్ల తహసీల్దారు కల్పవల్లిపై సస్పెన్షన వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. దేవునికణపాక, కొండగండ్రేడులో భూ ఆక్రమణలపై ‘కొండలు బెదురుతున్నాయ్‌’ అన్న శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు విజయనగరం ఆర్డీవో భవానీశంకర్‌ గురువారం విచారణ చేపట్టారు.

సస్పెన్షనకు గురైన తహసీల్దారు కల్పవల్లి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


    



ఆర్‌ఐకి విమానాశ్రయ భూసేకరణకు బదిలీ

వీఆర్వో, వీఆర్‌ఏలకు షోకాజ్‌ నోటీసులు

భూఆక్రమణల ఆరోపణలే కారణం

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

  గుర్ల, నవంబరు 27:

గుర్ల తహసీల్దారు కల్పవల్లిపై సస్పెన్షన వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. దేవునికణపాక, కొండగండ్రేడులో భూ ఆక్రమణలపై ‘కొండలు బెదురుతున్నాయ్‌’ అన్న శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు విజయనగరం ఆర్డీవో భవానీశంకర్‌ గురువారం విచారణ చేపట్టారు. నివేదికను కలెక్టర్‌కు అందించారు. దీంతో తహసీల్దారుపై సస్పెన్షన వేటు పడగా..ఆర్‌ఐ జోగినాయుడును భోగాపురం విమానాశ్రయ భూసేకరణ విభాగానికి బదిలీ చేశారు. వీఆర్వో నవీన, వీఆర్‌ఏ బంగారమ్మకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. ఇదిలా ఉంటే ఈ భూములు రిజర్వేషన్‌ ఎలా జరిగింది అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పక్కనే అటవీ శాఖ భూములను ఆక్రమించుకున్న వారిపై కేసులు నమోదుచేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరికొంత మంది అధికారులు, సిబ్బందిపై వేటుపడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. 





11111111111111111111111111111111111111111111111111111111111111111

Updated Date - 2020-11-28T03:59:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising