ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య పనులు చేపట్టండి

ABN, First Publish Date - 2020-05-09T09:35:54+05:30

గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత చురుగ్గా చేపట్టాలని ఎంపీడీవో త్రినాథరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెరకముడిదాం, మే 8 : గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత చురుగ్గా చేపట్టాలని  ఎంపీడీవో త్రినాథరావు తెలిపారు.  గర్భాం, బైరిపురం గ్రామాల్లో శుక్రవారం పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రోజూ పల్లెల్లో  గ్రీన్‌ అం బాసీడర్లతో ద్రావణం పిచికారీ చేయించాలని, రోడ్లపై చెత్తా చెదారం, కాలువల్లో పూడికలు తీయించాలని తెలిపారు.  గ్రామస్థులు పరి శుభ్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. ఈవోఆర్డీ విమల కుమారి, గర్భాం ఈవో వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-09T09:35:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising