ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల అమ్మకాలు చేపట్టేలా చర్యలు తీసుకోండి

ABN, First Publish Date - 2020-04-09T12:10:34+05:30

కరోనా వైరస్‌ నేప థ్యంలో రోగ నిరోధక శక్తి బలంగా ఉండే పోషకా హారా ల్లో చేపలు ఎంతో ముఖ్యమైనవని, వాటిని ప్రజ లకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాసన్నపేట, ఏప్రిల్‌ 8 : కరోనా వైరస్‌ నేప థ్యంలో రోగ నిరోధక శక్తి బలంగా ఉండే పోషకా హారా ల్లో చేపలు ఎంతో ముఖ్యమైనవని, వాటిని ప్రజ లకు అందించేలా చర్యలు తీసుకోవాలని నెయ్యల కుల సంక్షే మ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సింగిడి సూరిబాబు, అంపోలు సత్యనారాయణ బుధ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణా ల్లో చేపల వర్తకులతో చర్చించి వ్యాపారం ప్రా రంభిం చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. 

Updated Date - 2020-04-09T12:10:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising