ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోగస్‌ గిరిజనులపై చర్యలు తీసుకోండి

ABN, First Publish Date - 2020-08-12T10:24:03+05:30

రిజర్వేషన్‌ అనుభవిస్తున్న బోగస్‌ గిరిజనులపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అడ్డూరి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాసన్నపేట, ఆగస్టు 11 : రిజర్వేషన్‌ అనుభవిస్తున్న బోగస్‌ గిరిజనులపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అడ్డూరి పైడితల్లి దొర డిమాండ్‌ చేశారు. మంగళవారం రింగురోడ్డు సమీపంలోని గిరిజనభవన్‌లో గిరిజన ఉద్యోగుల సంఘ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన భవనాలను అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఔట్‌సోర్సింగ్‌ విధానంలో గిరిజనులకు ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించాలని  డిమాండ్‌ చేశారు. సమావేశంలో గిరిజన సంఘాల ప్రతినిధులు బంగారు దొర, పాడి రమేష్‌, ఆలుగు వెంకటరావు, దాసరి ఈశ్వర రావు, లోవరాజు, అప్పలరాజు దొర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-12T10:24:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising