ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్యాణం... కమనీయం

ABN, First Publish Date - 2020-12-30T06:05:43+05:30

వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి కన్నుల పండువగా సాగింది.

కల్యాణంలో పాల్గొన్న దంపతులు, కమిటీ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురంటౌన్‌ : వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి కన్నుల పండువగా సాగింది. పట్టణ ప్రధాన రహదారిలో గల పార్వతీదేవి ఆలయంలో అభివృద్ధి  కమిటీ, పట్టణ విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్తికేయుని తరుఫున కంచు మోజు రామ్మోహనరావు, వల్లీ, దేవసేన తరుఫున మద్దల తాతబాబు, బి.రామ్మో హనరావు దంపతులు పాల్గొని కల్యాణం జరిపించారు.

Updated Date - 2020-12-30T06:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising