ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2020-03-27T11:24:35+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకూడదని కోరుతూ గురువారం సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మకర్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురుపాం, మార్చి26: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకూడదని కోరుతూ గురువారం సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ధర్మకర్త కోరా శ్రీనివాసరావు, భక్తులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకలు రాజు, నెల్లి సింహచలం, సంతోష్‌ విశేష అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం విబూదిని గ్రామ  పరిసరాల్లో చల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుడ్ల నగేష్‌ , గొటారి వెంకటరావు, జామి దేవిప్రసాద్‌, కొత్తకోట విశ్వనాథం పాల్గొన్నారు.

Updated Date - 2020-03-27T11:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising