ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ పరీక్షలకు ప్రత్యేక బస్సులు

ABN, First Publish Date - 2020-09-19T11:10:07+05:30

జిల్లాలో ఈనెల 20 నుంచి 26 వరకు జరిగే సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల కోసం సాలూరు డిపో నుంచి 9 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు రూరల్‌: జిల్లాలో ఈనెల 20 నుంచి 26 వరకు జరిగే సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల కోసం సాలూరు డిపో నుంచి 9 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ సాలూరు డిపో మేనేజర్‌ గౌతం చటర్జీ, సహాయ డిపో మేనేజర్‌ కృష్ణ శుక్రవారం చెప్పారు. జిల్లాలో బొబ్బిలి, పార్వతీపురం, విజయనగ రం, గజపతినగరం, ఎస్‌.కోట కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు తెలి పారు.


బొబ్బిలిలో కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునేందుకు తొమ్మిది ప్రత్యేక బస్సు లు, బాడంగి, సాలూరు, మక్కువలనుంచి బొబ్బిలికి రెండుచొప్పున ప్రత్యేక సర్వీసులు నడుపుతామని తెలియజేశారు. బొబ్బిలి నుంచి బలిజిపేట, తెర్లాం నుంచి బొబ్బిలి, పాచిపెంట నుంచి బొబ్బిలికి ఒక్కొక్కటి ప్రత్యేక సర్వీసులను పరీక్షల కోసం నడుపుతామని చెప్పారు. రెగ్యులర్‌ సర్వీసుల కింద పార్వతీపురానికి మూడు, విజయనగరానికి ఐదు సర్వీసులను యథావిధిగా నడుపుతామన్నారు. 

Updated Date - 2020-09-19T11:10:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising