ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాల అమలులో కీలక పాత్ర పోషించాలి

ABN, First Publish Date - 2020-12-06T05:13:19+05:30

మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ, తదితర చట్టాల అమలులో గ్రామీణ, పట్టణ సచివాలయాల పోలీస్‌ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్‌ కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ సుభాష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎస్పీ సుభాష్‌

పార్వతీపురం రూరల్‌, డిసెంబరు 5: మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ, తదితర చట్టాల అమలులో గ్రామీణ, పట్టణ సచివాలయాల పోలీస్‌ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్‌ కోరారు. శనివారం స్థానిక సీఐ కార్యాలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల సచివాలయాల పోలీస్‌ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు చట్టాల గురించి వివరిస్తూ ప్రజలకు అవసరమైన సేవలందించడంలో పోలీస్‌శాఖ కీలకంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐ వీరబాబు, గ్రామీణ, పట్టణ సచివాలయాల పోలీస్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. రెండో విడత కరోనా వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గూర్చి ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎస్పీ సూచించారు.

Updated Date - 2020-12-06T05:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising