ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంభో శివ శంభో!

ABN, First Publish Date - 2020-12-01T04:54:22+05:30

కార్తీక మూడో సోమవారం సందర్భంగా జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. దీంతో శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. అంతటా శివ నామస్మరణ మార్మోగింది.

విజయనగరలోని పశునాథేశ్వర స్వామి ఆలయంలో బారులు తీరిన భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  శివాలయాలకు పోటెత్తిన భక్తులు

  ఘనంగా కార్తీక మూడో సోమవారం పూజలు

  కానరాని కొవిడ్‌ నిబంధనలు

  (ఆంధ్రజ్యోతి బృందం)


కార్తీక మూడో సోమవారం సందర్భంగా జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. దీంతో శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. అంతటా శివ నామస్మరణ మార్మోగింది. వేకువజామునే భక్తజనం ఆలయాల క్యూలైన్లలో బారులుదీరారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో ఉన్న శివయ్యను దర్శించి పులకించిపోయారు. పుష్పాభిషేకం, జలాభిషేకం, రుద్రాభిషేకంతో పాటు, విశేష అర్చనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం ఆయా శివాలయాలు వద్ద మహిళలు కార్తీకదీపాలు వెలిగించారు. మొత్తంగా అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఇదిలా ఉండగా కొన్నిచోట్ల కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు. కొందరు మాస్క్‌లు ధరించినా, కనీస భౌతిక దూరం మాత్రం మరించారు. 


 

Updated Date - 2020-12-01T04:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising