ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోక్‌ అదాలత్‌తో కేసులకు పరిష్కారం

ABN, First Publish Date - 2020-11-29T04:35:18+05:30

క్రిమినల్‌, సివిల్‌ కేసుల రాజీ పరిష్కారానికి జాతీయ లోక్‌ అదాలత్‌ మంచి అవకాశమని రెండో అదనపు జిల్లా జడ్జి, మండల న్యా య సేవా కమిటీ చైర్మన్‌ సీహెచ్‌ రాజగోపాలరావు అన్నారు.

సమీక్షలో మాట్లాడుతున్న జడ్జి రాజగోపాలరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెలగాం :

క్రిమినల్‌, సివిల్‌ కేసుల రాజీ పరిష్కారానికి జాతీయ లోక్‌ అదాలత్‌ మంచి అవకాశమని రెండో అదనపు జిల్లా జడ్జి, మండల న్యా య సేవా కమిటీ చైర్మన్‌ సీహెచ్‌ రాజగోపాలరావు అన్నారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 12న పార్వతీపురం కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించ నున్నట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని ఇరువర్గాల వారు వినియోగించుకో వాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కుమారి ఎం.విజయరామేశ్వరి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాస రావు, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.

 

 


Updated Date - 2020-11-29T04:35:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising