ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ పనులు ప్రారంభం

ABN, First Publish Date - 2020-06-18T11:27:24+05:30

సాలూరు మండలంలో 22 గ్రామ సచివాలయాలకు 11 నిర్మాణ పనులు ప్రారంభ మైనట్టు పంచాయతీరాజ్‌ ఏఈ లోకనాథం చెప్పారు. మామిడిపల్లిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు రూరల్‌: సాలూరు మండలంలో 22 గ్రామ సచివాలయాలకు 11 నిర్మాణ పనులు ప్రారంభ మైనట్టు పంచాయతీరాజ్‌ ఏఈ లోకనాథం చెప్పారు. మామిడిపల్లిలో మాట్లాడుతూ.. మండలంలో 22 గ్రామ సచివాలయాలు, 20 రైతు భరోసా కేంద్రాలు, 11 వెల్‌నెస్‌ కేంద్రాలకు రూ. 13.76 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. 11 గ్రామ సచి వాలయ పనులు, 18 రైతు భరోసా కేంద్రాలు, 11 వెల్‌నెస్‌ కేంద్రాల పనులు ప్రారంభం కావాల్సి ఉంద న్నారు.


కొదమ పంచాయతీ సచివాలయం మోనంగి, సం పంగిపాడు సచివాలయం ఎగువరూఢిలో నిర్మాణాలకు  కలెక్టర్‌ అనుమతి కోరనున్నామన్నారు. ఫ మామిడిపల్లిలో సచి వాలయ పనులకు వైసీపీ మండల  అధ్యక్షుడు   రమణ, పంచాయతీరాజ్‌ ఏఈ లోకనాథం తదితరులు   శంకుస్థాపన చేశారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు   మాధవరావు,  రమణ,  పద్మావతి,  తవుడు,  శ్రీనివాస రావు, కార్యదర్శి  ప్రవీణ్‌కుమార్‌, మురళి, వలంటీర్లు సువ్వాడ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-18T11:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising