ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోటరీ క్లబ్‌ సేవలు విస్తృతం

ABN, First Publish Date - 2020-07-09T11:07:26+05:30

ఈ ఏడాది రోటరీక్లబ్‌ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని క్లబ్‌ నూతన అధ్యక్షుడు మాటూరు మురళీకృష్ణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం రింగురోడ్డు, జూలై 8:  ఈ ఏడాది రోటరీక్లబ్‌  సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని క్లబ్‌ నూతన అధ్యక్షుడు మాటూరు మురళీకృష్ణ తెలిపారు. బుధవారం కొత్తఆగ్రహరంలోని సామాజిక భవనంలో రోటరీ విజయనగరం ప్రధాన క్లబ్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. 


నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మురళీకృష్ణ మాట్లాడు తూ.. ఈ ఏడాది స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, విద్యా వ్యాప్తి,  పాఠశాలలకు మౌలిక సదుపాయాలు, శుద్ధజల ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామ న్నారు.  రోటరీ క్లబ్‌ ప్రతినిధులు నిర్మల్‌కుమార్‌ జైన్‌, ప్రవీణ్‌ అంచాలియా, పీవీ నర్సింహారాజు, ాశీవిశ్వేశ్వరుడు, ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ ఆదిత్య పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T11:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising