ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేన్సర్‌పై అవగాహన పెంపొందించుకోండి

ABN, First Publish Date - 2020-12-20T04:27:31+05:30

: ప్రతి ఒక్కరూ కేన్సర్‌పై అవగాహన పెంపొందించుకోవాలని, తద్వారా ప్రారంభ దశలోనే నివారించుకోవచ్చని విశాఖ లైన్స్‌ కేన్సర్‌ ఆసుపత్రి చీఫ్‌ అంకాలజిస్ట్‌ వంశీధర్‌ పుట్రేవు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట రూరల్‌ (జామి) : ప్రతి ఒక్కరూ కేన్సర్‌పై అవగాహన పెంపొందించుకోవాలని, తద్వారా ప్రారంభ దశలోనే నివారించుకోవచ్చని విశాఖ లైన్స్‌ కేన్సర్‌ ఆసుపత్రి చీఫ్‌ అంకాలజిస్ట్‌ వంశీధర్‌ పుట్రేవు అన్నారు. శనివారం కుమారాం గ్రామంలో భీశెట్టీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మోగా వైద్య శిబిరంలో పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు. వారికి తగిన రక్తపరీక్షలు ఉచితంగా నిర్వహించి కేన్సర్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో అలమండ పీహెచ్‌సీ వైద్యాధికారిణి పద్మా వతి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. లోక్‌సత్తా రాష ్ట్రకార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టీ బాబ్జీ, ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


 

Updated Date - 2020-12-20T04:27:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising