ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల వద్దేనే ధాన్యం కొనుగోలు

ABN, First Publish Date - 2020-04-25T10:59:55+05:30

రైతులు పండించే ధాన్యం నేరుగా రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేయనున్నట్లు కురుపాం తహసీల్దార్‌ ఎల్లారావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురుపాం, ఏప్రిల్‌ 24: రైతులు పండించే ధాన్యం నేరుగా రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేయనున్నట్లు కురుపాం తహసీల్దార్‌ ఎల్లారావు తెలిపారు. శుక్రవారం మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం మీద వీఏఏ, వీహెచ్‌ఏ లకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహ సీల్దార్‌  మాట్లాడుతూ ధాన్యం పండిచే రైతులు గ్రామ సచివాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. నేరుగా రైతుల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తారన్నారు.

Updated Date - 2020-04-25T10:59:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising