ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీతాలు చెల్లింపు

ABN, First Publish Date - 2020-05-28T09:31:09+05:30

పార్వతీపురం ఏరియా ఆసు పత్రిలో పనిచేస్తున్న 11 మంది స్ట్రచర్‌ బోయ్స్‌, గర్ల్స్‌, కం ప్యూటర్‌ ఆపరేటర్లకు ఐటీడీఏ ద్వారా వేతనాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం, మే 27: పార్వతీపురం ఏరియా ఆసు పత్రిలో పనిచేస్తున్న 11 మంది స్ట్రచర్‌ బోయ్స్‌, గర్ల్స్‌, కం ప్యూటర్‌ ఆపరేటర్లకు ఐటీడీఏ ద్వారా వేతనాలు చెల్లింపు చేపట్టారు. గత 11 నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బం దులు పడుతున్న వీరి సమస్యలను ఐటీడీఏ పీవో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ దృష్టికి సిబ్బంది తీసుకువెళ్లారు. సమ స్యపై పీవో స్పందించి 11 నెలల జీతాలు విడుదలకు సం బంధించి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం రూ. 7.20 లక్షలు విడుదల చేశారు. వెంటనే చిరుద్యోగులకు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎం అండ్‌హెచ్‌వో డాక్టర్‌ రవికుమార్‌రెడ్డికి ఆదేశించారు.

Updated Date - 2020-05-28T09:31:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising