ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల ప్రహరీ నిర్మాణంలో ఇరువర్గాల కొట్లాట

ABN, First Publish Date - 2020-09-19T11:09:20+05:30

నారాయణప్పవలస ఎంపీయూపీ స్కూల్‌ ప్రహరీ నిర్మాణం ఇరువర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. వివాదంలో ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణ పనులు చేపట్ట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి రూరల్‌, సెప్టెంబరు 18:  నారాయణప్పవలస ఎంపీయూపీ స్కూల్‌ ప్రహరీ నిర్మాణం ఇరువర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. వివాదంలో ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణ పనులు చేపట్టడమే గొడవకు కారణంగా తెలిసింది.  ప్రహరీ నిర్మాణాన్ని చేపడుతున్న వ్యక్తులు, ఏఈ సుబ్రహ్మణ్యం కొత్తగా మార్కింగ్‌ ఇచ్చారు. దీంతో మరొక వర్గం అక్కడకు వెళ్లి పనులు ఆక్రమణదారులకు కలిసి వచ్చేలా చేస్తున్నారేంటని ప్రశ్నించారు. ఆక్రమణ గొడవ తేలకపోయినట్లయితే ఆ భాగంలో ప్రహరీ నిర్మాణం నిలిపివేసి, మిగతా భాగంలో పనులు చేసుకోవాలని కోరారు.


ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం వాదులాడుకుంటూ తోసుకు న్నారు. మహిళలు, పురుషులు అని తేడా లేకుండా కొట్లాటకు దిగారు. దీంతో గ్రామానికి చెందిన రెడ్డి కళావతి, వైస్‌ చైర్మన్‌ ఎల్లమ్మలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని నిర్మాణాన్ని నిలిపివేశారు. దర్యాప్తు అనంతరం అధికారుల అనుమతితో నిర్మాణం ప్రారంభించాలని వారు తెలిపారు. 

Updated Date - 2020-09-19T11:09:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising