ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పునరావాస కల్పనకు చర్యలు

ABN, First Publish Date - 2020-12-12T05:19:29+05:30

తోటపల్లి ప్రాజెక్టులో ముం పునకు గురైన సుంకి నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరుగుబిల్లి, డిసెంబరు 11: తోటపల్లి ప్రాజెక్టులో ముం పునకు గురైన సుంకి నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం నిర్వా సితుల సమాచారాన్ని మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ జి.శ్రీనివాసరావు, సర్వేయర్‌ బి.శ్రీనివాసరావు, వీఆర్‌వో పి.రామకృష్ణతో పాటు పలు వురు సేకరించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ముందుగా 250 మందికి అవసరమైన నివాస స్థల పట్టాలను అందించామని, పునరావాస కల్పనకు తులసి రామినాయుడువలస ప్రాంతంలో స్థల సేకరణ చేయడంతో పాటు లేఅవుట్లుగా వేశామన్నారు. ఈ పరిశీలనలో సర్వే సిబ్బంది సింహాచలం, ఎస్‌.శ్రీనివాసరావు, జి.కృషా ్ణరావు, తదితరులు ఉన్నారు.


Updated Date - 2020-12-12T05:19:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising