ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సదస్సును విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2020-12-28T05:07:27+05:30

మంగళవారం జరగబోయే రైతు సదస్సును విజయవంతం చేయాలని రైతుకూలీ సంఘం నాయకులు ఆది వారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెలగాం, డిసెంబరు 27 : మంగళవారం జరగబోయే రైతు సదస్సును విజయవంతం చేయాలని రైతుకూలీ సంఘం నాయకులు ఆది వారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. పార్వతీ పురం మార్కెట్‌ యార్డు నుంచి జరగబోయే రాస్తారోకోకు పార్వతీపురం మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్‌ డీవీజీ శంకరరావు ముఖ్య అతిథిగా పాల్గొనున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమానికి రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ, వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరుకానున్నారన్నారు.


Updated Date - 2020-12-28T05:07:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising