ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రాహ్మణ క్రెడిట్‌ సొసైటీ సభ్యులకు రుణ సదుపాయం

ABN, First Publish Date - 2020-12-16T05:28:20+05:30

పేద పురోహితులు, అర్చకులకు బ్రాహ్మణ కోపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర పురో హిత, అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడు అంపోలు ఉమామహేశ్వర శర్మ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తవలస: పేద పురోహితులు, అర్చకులకు బ్రాహ్మణ కోపరేటివ్‌ క్రెడిట్‌  సొసైటీ ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర పురో హిత, అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడు అంపోలు ఉమామహేశ్వర శర్మ తెలిపారు. ఈ సొసైటీలో సభ్యత్వం పొందినవారికి గుర్తింపు కార్డు మంజూరు చేయ నున్నామన్నారు. సులభ వాయిదాలపై తీర్మానం చేసుకునేందుకు 15 వేల నుంచి 40 వేల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు.

Updated Date - 2020-12-16T05:28:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising