ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీహెచ్‌సీలో కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2020-08-11T10:17:07+05:30

స్థానిక సీహెచ్‌సీలో సోమవారం కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి:  స్థానిక సీహెచ్‌సీలో సోమవారం కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు ప్రారంభించారు. ప్రజల నుంచి వచ్చి వినతుల మేరకు  కలెక్టర్‌తో మాట్లాడి ఈ ల్యాబ్‌ను మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. ఇందులో  రోజుకు  60 మందికి  ట్రూనాట్‌ పరీక్షలు జరిపేం దుకు అవకాశముందని వైద్యాధికారి డాక్టర్‌ జి.శశిభూషణరావు చెప్పారు. టీమ్‌ లీడరు, మూడు షిఫ్టుల్లో ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ముగ్గురు జూనియర్‌ డాక్టర్లు విధులు నిర్వహిస్తారన్నారు. నోడల్‌ అధికారి డాక్టర్‌ వై.విజయమోహన్‌, శోభారాణి, హరిప్రసాద్‌, ఆనంద్‌, అనూష, వైసీపీ నేతలు శంబంగి వేణు గోపాలనాయుడు, కృష్ణమూర్తి, బి.సత్యనారాయణ, ఉమాశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-11T10:17:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising