ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండగ సందడి!

ABN, First Publish Date - 2020-11-14T04:25:55+05:30

దీపావళి పండగ నేపథ్యంలో శుక్రవారం నగరం కళకళలాడింది.

విజయనగరంలో ఓ బాణసంచా దుకాణం ఎదుట బారులుదీరిన కొనుగోలుదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 విజయనగరం :

దీపావళి పండగ నేపథ్యంలో శుక్రవారం నగరం కళకళలాడింది. ప్రధానంగా బాణసంచా దుకాణాల ఎదుట కొనుగోలుదారులు బారులుదీరారు. క్యూలో నిరీక్షించి మరీ మందుగుండు సామగ్రి కొనుగోలు చేశారు. పర్యావరణ హిత దీపావళిపై అధికారులు అవగాహన కల్పించడం, ధరలు కూడా పేలడంతో ప్రజలు పరిమితంగానే బాణసంచా కొన్నారు. బాంబులు, టపాసుల జోలికి వెళ్లలేదు. ఇక పండగకు అవసరమైన ప్రమిదలు, కొవ్వొత్తులు కొనుగోలు చేశారు. మొత్తంగా నగరంలో పండగ సందడి నెలకొంది. 

 

 

Updated Date - 2020-11-14T04:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising