ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాలకు 105 ఎకరాలు

ABN, First Publish Date - 2020-11-28T04:01:24+05:30

జిల్లాలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీకి ప్రభుత్వం గ్రీనసిగ్నల్‌ ఇచ్చింది. కురుపాం మండలం తేకరఖండి వద్ద ఖరారు చేసింది. అక్కడ 105.32 ఎకరాల భూమిని కాలేజీ నిర్మాణానికి కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఆమరావతిలో శుక్రవారం మంత్రివర్గ సమావేశం సీఎం జగన అధ్యక్షతన జరిగింది.

తేకరఖండి వద్ద స్థల పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50





కొమరాడ మండలం తేకరఖండి వద్ద కేటాయింపు

రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీకి ప్రభుత్వం గ్రీనసిగ్నల్‌ ఇచ్చింది. కురుపాం మండలం తేకరఖండి వద్ద ఖరారు చేసింది. అక్కడ  105.32 ఎకరాల భూమిని కాలేజీ నిర్మాణానికి కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఆమరావతిలో శుక్రవారం మంత్రివర్గ సమావేశం సీఎం జగన అధ్యక్షతన జరిగింది. జిల్లాకు సంబంధించి గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీకి ఏర్పాటుకు భూములు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇక్కడ అధికారులు స్థల పరిశీలన పూర్తిచేశారు. కొండ పక్కన విశాలమైన ప్రాంతం కావడంతో ఇక్కడ ఎంపిక చేశారు. కీలక విభాగాలతో పాటు వసతిగృహాలు, క్రీడా సముదాయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు. భూ కేటాయింపు నేపథ్యంలో పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది. 




Updated Date - 2020-11-28T04:01:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising