ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రాకుండా ఇళ్ల ముందు దీపాలు

ABN, First Publish Date - 2020-03-30T10:59:44+05:30

కరోనా మహమ్మారి నుంచి రక్షించాలని కోరుతూ గిరిజన ప్రాంతాల్లోని మహిళలు ఇంటి ముందు దీపాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురుపాం రూరల్‌, మార్చి 29 : కరోనా మహమ్మారి నుంచి రక్షించాలని కోరుతూ గిరిజన ప్రాంతాల్లోని మహిళలు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తున్నారు. గత వారం రోజు లుగా మహిళలు సాయంత్రం కాగానే ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గులు వేసి వేప ఆకులతో కూడిన ధూపాన్ని వేస్తున్నారు. కురుపాం మండలంలోని పెదగొత్తితి, తదితర గిరిజన గ్రామాల్లో గిరిజనులు దీపాలు వెలిగించారు. వేపాకులతో ధూపం వేయడం వల్ల యాంటీబయాటిక్‌ ఉత్పత్తి అయి వైరస్‌ నశిస్తుందని మహిళలు నమ్ముతున్నారు.

Updated Date - 2020-03-30T10:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising