ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిప్లమో, ఐటీఐ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు

ABN, First Publish Date - 2020-12-16T05:25:27+05:30

ఐటీఐ, డిప్ల్లమో చేసిన యువకులకు సీడాప్‌- డీఆర్‌డీఏ, వెలుగు ఆధ్వర్యంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ కె.సుబ్బారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం (ఆంధ్రజ్యోతి) : ఐటీఐ, డిప్ల్లమో చేసిన యువకులకు సీడాప్‌- డీఆర్‌డీఏ, వెలుగు ఆధ్వర్యంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ కె.సుబ్బారావు మంగళవారం  ఓ ప్రకటనలో తెలిపారు. విజయనగరం, గజపతినగరం ప్రాంతాల్లోని కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని  టీటీడీసీ మహిళా ప్రాంగణంలో  ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.  18 నుంచి 25 ఏళ్ల లోపు వారు అర్హులని వెల్లడించారు.  డిప్లమో (మోకానికల్‌), ఐటీఐ (ఫిట్టర్‌) పాసైన వారు  విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డు, 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలతో రావాలన్నారు.

 

Updated Date - 2020-12-16T05:25:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising