ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులను అడ్డుకోవడం తగదు

ABN, First Publish Date - 2020-09-01T10:13:00+05:30

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడం తగదని వైసీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పి.జైహింద్‌కుమార్‌ తెలిపారు. టీడీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విజయనగరం దాసన్నపేట: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడం తగదని వైసీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పి.జైహింద్‌కుమార్‌ తెలిపారు. టీడీపీ నేతల కుటిల రాజకీయాలను వ్యతిరేకిస్తూ.. సోమవారం అం బేడ్కర్‌ కూడలి  ఎదుట నిరసన వ్యక్తం చేశారు.


అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.  కార్యక్రమంలో వైసీపీ నేతలు ఆశపు వేణు, పైడిరాజు, మామిడి అప్పలనాయుడు, ముద్దాడ మధు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-01T10:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising