ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆసరా’ వారోత్సవాలకు కరోనా అడ్డు కాదా..?

ABN, First Publish Date - 2020-09-19T11:08:32+05:30

కరోనా నేపథ్యంలో వినాయకచవితితో పాటు అనేక ఉత్సవాలకు అడ్డుచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా వారోత్సవాలను ఎలా నిర్వహిస్తోందని ఎమ్మెల్సీ గుమ్మి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎమ్మెల్సీ సంధ్యారాణి


సాలూరు, సెప్టెంబరు 18: కరోనా నేపథ్యంలో వినాయకచవితితో పాటు అనేక ఉత్సవాలకు అడ్డుచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా వారోత్సవాలను ఎలా నిర్వహిస్తోందని ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి ప్రశ్నించారు. స్థానిక విలేకర్లతో ఆమె శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు.


ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,200 మంది కరోనాతో మృత్యువాత పడ్డారని చెప్పారు. పెళ్లిళ్లు, కార్యక్రమాలకు అనేక ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పేరుతో వేలాది మందితో సమావేశాలు ఏర్పాటుచేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆమె ఆరోపించారు.

Updated Date - 2020-09-19T11:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising