గౌరమ్మకు 108 రకాల స్వీట్ల నైవేద్యం
ABN, First Publish Date - 2020-12-12T05:28:26+05:30
గౌరమ్మ తల్లికి 108 రకాల స్వీట్లు, పండ్లను నైవేద్యంగా పెట్టారు. ఇందుకు శుక్రవారం నందెమ్మల అనుపోత్సవం వేదికైంది. విజయనగరంలోని రంగాల వీధిలో గౌరమ్మ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీపావళి తరువాత వచ్చే ఏకాదశి రోజున నందెమ్మల పూజలు ప్రారంభమవుతాయి. శుక్రవారం వీధుల్లో తిరువీధి నిర్వహించిన తరువాత నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. 108 రకాల స్వీట్లు, పండ్లుతో ఏర్పాటుచేసిన నైవేద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దాసన్నపేట, డిసెంబరు 11: గౌరమ్మ తల్లికి 108 రకాల స్వీట్లు, పండ్లను నైవేద్యంగా పెట్టారు. ఇందుకు శుక్రవారం నందెమ్మల అనుపోత్సవం వేదికైంది. విజయనగరంలోని రంగాల వీధిలో గౌరమ్మ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీపావళి తరువాత వచ్చే ఏకాదశి రోజున నందెమ్మల పూజలు ప్రారంభమవుతాయి. శుక్రవారం వీధుల్లో తిరువీధి నిర్వహించిన తరువాత నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. 108 రకాల స్వీట్లు, పండ్లుతో ఏర్పాటుచేసిన నైవేద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Updated Date - 2020-12-12T05:28:26+05:30 IST