ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సకాలంలో బ్యాంకు గ్యారంటీ ఇవ్వండి

ABN, First Publish Date - 2020-11-23T05:32:04+05:30

రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో వేసిన వరి పంట కోతకు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో నూ ర్పులు కూడా జరుగుతున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కొమరాడ, నవంబరు 22: రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో వేసిన వరి పంట కోతకు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో నూ ర్పులు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రభు త్వం కొనుగోలు ప్రారంభించే అవకాశం ఉందని తహ సీల్దార్‌ ప్రసాద్‌ అన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం రైస్‌ మిల్లర్లతో సమావేశం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ మిల్ల ర్లు బ్యాంకు గ్యారంటీలు తీసుకుని  అందజేస్తే కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని, రైతులకు సత్వరమే న్యాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉప తహసీల్దార్‌ ఆవాల సూర్యనారాయణ, వ్యవ సాయాధికారి శంకరరావు, సీఎస్‌డీటీ నాగేశ్వరరావు, రైసు మిల్లర్ల ప్రతినిధి జి.ఉదయభాను, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-23T05:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising