ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8న ఉచిత వైద్య శిబిరం

ABN, First Publish Date - 2020-12-06T05:02:00+05:30

గొంగాడవలసలో ఈనెల 8న ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు గ్రామ సేవా సమితి అధ్యక్షుడు జి.శంకర రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి రూరల్‌, డిసెంబరు 5:   గొంగాడవలసలో ఈనెల 8న ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు  గ్రామ సేవా సమితి అధ్యక్షుడు జి.శంకర రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖకు చెందిన కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్‌ వైవీఎస్‌.అనిత ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించ నున్నా మని పేర్కొన్నారు. బీపీ, షుగర్‌, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులు తనిఖీ చేయించుకోవాలని సూచించారు.  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

 

Updated Date - 2020-12-06T05:02:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising