ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించండి

ABN, First Publish Date - 2020-11-29T04:36:26+05:30

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధ నలు పాటించాలని సీఐ జి.గోవిందరావు పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న కొత్తవలస సీఐ గోవిందరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తవలస / శృంగవరపుకోట రూరల్‌ :

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధ నలు పాటించాలని సీఐ జి.గోవిందరావు పిలుపునిచ్చారు. శనివారం కొత్తవలస జంక్షన్‌లో రహదారి భద్రతపై ప్రజలకు, వాహనచోదకులకు అవగాహన కల్పించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్ర మంలో ఎస్‌ఐ ప్రయాగమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.    ఎస్‌.కోటలో ఎస్‌ఐ నీలకంఠం పోతనాపల్లి, సంతగైరమ్మపేట గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. హెచ్‌సీ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.


 

 

Updated Date - 2020-11-29T04:36:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising